మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Narayaneeyam Dasakam 20 – నారాయణీయం వింశదశకమ్
వింశదశకమ్ (20) – ఋషభయోగీశ్వరచరితమ్
ప్రియవ్రతస్య ప్రియపుత్రభూతా-
దాగ్నీధ్రరాజాదుదితో హి నాభిః |
త్వాం దృష్ట్వానిష్టదమిష్టిమధ్యే
తవైవ తుష్ట్యై కృతయజ్ఞకర్మా || 20-1 ||
అభిష్టుతస్తత్ర మునీశ్వరైస్త్వం
రాజ్ఞః స్వతుల్యం సుతమర్థ్యమానః |
స్వయం జనిష్యేఽహమితి బ్రువాణ-
స్తిరోదధా బర్హిషి విశ్వమూర్తే || 20-2 ||
నాభిప్రియాయామథ మేరుదేవ్యాం
త్వమంశతోఽభూరృషభాభిధానః |
అలోకసామాన్యగుణప్రభావ-
ప్రభావితాశేషజనప్రమోదః || 20-3 ||
త్వయి త్రిలోకీభృతి రాజ్యభారం
నిధాయ నాభిః సహ మేరుదేవ్యా |
తపోవనం ప్రాప్య భవన్నిషేవీ
గతః కిలానన్దపదం పదం తే || 20-4 ||
ఇన్ద్రస్త్వదుత్కర్షకృతాదమర్షా-
ద్వవర్ష నాస్మిన్నజనాభవర్షే |
యదా తదా త్వం నిజయోగశక్త్యా
స్వవర్షమేనద్వ్యదధాః సువర్షమ్ || 20-5 ||
జితేన్ద్రదత్తాం కమనీం జయన్తీ-
మథోద్వహన్నాత్మరతాశయోఽపి |
అజీజనత్తత్ర శతం తనూజా-
నేషాం క్షితీశో భరతోఽగ్రజన్మా || 20-6 ||
నవాభవన్యోగివరా నవాన్యే
త్వపాలయన్భారతవర్షఖణ్డాన్ |
సైకా త్వశీతిస్తవ శేషపుత్రా-
స్తపోబలాద్భూసురభూయమీయుః || 20-7 ||
ఉక్త్వా సుతేభ్యోఽథ మునీన్ద్రమధ్యే
విరక్తిభక్త్యన్వితముక్తిమార్గమ్ |
స్వయం గతః పారమహంస్యవృత్తి-
మధా జడోన్మత్తపిశాచచర్యామ్ || 20-8 ||
పరాత్మభూతోఽపి పరోపదేశం
కుర్వన్భవాన్సర్వనిరస్యమానః |
వికారహీనో విచచార కృత్స్నాం
మహీమహీనాత్మరసాభిలీనః || 20- 9 ||
శయువ్రతం గోమృగకాకచర్యాం
చిరం చరన్నాప్య పరం స్వరూపమ్ |
దవాహృతాఙ్గః కుటకాచలే త్వం
తాపాన్మమాపాకురు వాతనాథ || 20-10 ||
ఇతి వింశదశకం సమాప్తమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.